A network for e - science communication
BARNYARD MILLET(ఊదలు)
శాస్త్రీయ నామం: ఏకినోక్లోవా కలోనా
భారతదేశం, చైనా, జపాన్ మరియు మలేషియాలో ఊదలు ఎక్కువగా పండిస్తారు. చైనా మరియు జపాన్, భారతదేశంలో వరి పంట విఫలమైనప్పుడు ఊదల పంటను ప్రత్యామ్నాయ పంటగా పండిస్తారు,దీనిని మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్,కర్నాటక, మహారాష్ట్ మరియు బీహార్ లలో ఎక్కువగా పండిస్తారు.