Finger Millet
శాస్త్రీయ నామం
భారతదేశంలో రాగులు చాలా ముఖ్యమైన చిరుధాన్యపు పంటగా ప్రసిద్ధి చెందినది. ఇది ఎక్కువగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరియు బీహార్ రాష్ట్రాలలో ఎక్కువగా పండిస్తారు. ఈ పంట సీజన్‌లతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా సాగు చేయబడుతుంది.