Foxtail Millet
A network for e - science communication
Foxtail(కొర్రలు)
శాస్త్రీయ నామం: (సెటారియా ఇటాలికా)
కొర్రలను ఇటాలియన్
మిల్లెట్ అని కూడా అంటారు. చైనా, ఇటలీలలో అన్నం, గోధుమల
తర్వాత స్థానం కొర్రలుగా పరిగణించబడుతుంది. ఇది
సాధారణంగా భారతదేశంలో
వర్షాధార పంటగా పండిస్తారు. ఈ పంటను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాంచల్‌లలో ఎక్కువగా
పండిస్తారు.