సామ కేసరి బాత్‌

e-science communication
0

 

సామ కేసరి బాత్‌



కావలసిన పదార్థాలు :

సామ బియ్యం                     

-        100 గ్రా.

 

బెల్లం పొడి                         

-        150 గ్రా.

 

అనాసపండు ముక్కలు          

-        25 ‌ గ్రా.

 

యాలకుల పొడి                  

-        2 గ్రా.

 

నెయ్యి                             

-        10 మి.ల్లీ

 

జీడిపప్పు, కిస్‌మిస్‌             

-        20 గ్రా.

 

కుంకుమ పువ్వు

పాలు                                  

                

-        28 కేసరాలు          

-       2 మి.ల్లీ    

 

 

తయారీ విధానం:

మందపాటి గిన్నెలో  చెంచా నెయ్యి వేసి, సామ బియ్యాన్ని  సన్నని మంట మీద దోరగా  వేయించుకోవాలి.   చెంచా పాలలో కుంకుమ పువ్వు నానపెట్టుకోవాలి. దోరగా వేగిన  సామ బియ్యానికి రెండున్నర గ్లాసుల నీరు చేర్చి కొంచెం మెత్తగా అయ్యేవరకు ఉడికించుకుని డానికి అనాసపండు ముక్కలు, బెల్లం పొడి, యాలకులు పొడి, కుంకుమ పువ్వు పాలు కలిపి బాగా ఉడికేవరకు ఉంచాలి. నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌ వేసుకుంటే కమ్మని సామ కేసరి బాత్‌ తయారవుతుంది. 

Post a Comment

0Comments
Post a Comment (0)