Kodo Millet


 A network for e - science communication

 Kodo Millet  (అరికెలు)

 శాస్త్రీయ నామం: పాస్పాలమ్ స్క్రాబిక్యులేటమ్




అరికెలు అత్యంత కరువు ప్రాంతాలలో కూడా పండించే పంట. అన్ని ఆహార ధాన్యాలలో ఇది అతి పెద్ద పరిమాణము ఉన్న చిరుధాన్యంగా పేర్కొనబడుతుంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు మరియు ఉత్తరప్రదేశ్ లలో అరికెలను ప్రధాన పంటగా పండిస్తారు.  




 















Post a Comment

0Comments
Post a Comment (0)