రాగి జావ (మాల్ట్‌)

e-science communication
0

 

రాగి జావ (మాల్ట్‌)






కావలసిన పదార్థాలు :

రాగిపిండి                     

-      100 గ్రా.

బెల్లం పొడి                   

-      100 గ్రా.

బాదం, పిస్తా                  

-      మనకు కావలసినంత (వీటిని పొడి చేసి పెట్టుకోవాలి)    

యాలకుల పొడి              

-      2.5 గ్రా.

పాలు                         

-      100 మి.ల్లీ

నీరు                          

-      500-600 మి.ల్లీ

తయారి విధానం :

  •  రాగులు మొలకెత్తించి ఎండబెట్టి పొడిచేసి పెట్టుకుంటే పోషక విలువలు పెరుగుతాయి.
  •  రాగి పిండిని నీరు పోసి ఉండలు లేకుండా జారుగా కలుపుకొని పొయ్యి మీద సన్నని మంటమీద సుమారు 5          నిమిషాలు ఉడకబెట్టాలి.
  •  ఇప్పుడు దీనికి బెల్లం పొడి యాలకుల పొడి, పిస్తా, బాదం పొడిని వేసి మరొక 3-4  నిమిషాలు సన్నని               సెగమీద ఉంచి పొయ్యిమీద నుంచి దించుకుని, కాచి చల్లార్చుకుని పెట్టుకున్న పాలు కలుపుకుంటే                    రుచికరమైన రాగి జావ తయారవుతుంది.

Post a Comment

0Comments
Post a Comment (0)