సజ్జ వంగీబాత్

e-science communication
0

  

సజ్జ వంగీబాత్  


కావలిసిన పదార్థాలు

రవ్వ                         -  150  గ్రా

పచ్చిమిర్చి                -   15 గ్రా

నూనె                        -   10 గ్రా

పసుపు                     -    రుచికి సరిపడా

జీలకర్ర                     -    5  గ్రా

యాలకులు             -   2 గ్రా

ఉల్లిపాయలు               - 15   గ్రా 

వంకాయలు                -   70 గ్రా

దాల్చిన చెక్క                 -     5 గ్రా 

       అల్లం వెల్లులి ముద్ద     -  10 గ్రా

   తయారీ విధానము

  •              బాoడి లో కొంచెం  నెయ్యి పోసి రవ్వను దొరగా వేగనివ్వాలి.
  •            అదే  పాత్రలో నూనె వేసి యాలకులు , ఉల్లిపాయలు , పచ్చిమిర్చి ముక్కలు , పసుపు, తురిమిన అల్లం , వంకాయలు వేసి            వేగనివ్వాలి. అల్లం వెల్లులి ముద్దను వేసి కాసేపు మూత  పెట్టి  ఉంచాలి .
  •           ముందుగా 4 కప్పుల నీళ్ళు పోసి రుచికి తగినంత ఉప్పు,రవ్వ వేసి మూత పెట్టి  ఉంచాలి. 

Post a Comment

0Comments
Post a Comment (0)