సజ్జ సేమ్యా
కావలిసిన
పదార్థాలు
సజ్జ
పిండి - 150 గ్రా.
మైదా
పిండి - 50 గ్రా.
ఉప్పు -
రుచికి సరిపడా
నీళ్ళు - 125 మి. లీ
తయారీ విధానము
- గిన్నెలో 125 మి. లీ నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వాలి.
- మరగుతున్న
నీళ్ళల్లో పై పదార్థాన్ని కలిపి 5 ని\\ లు ఉడకనివ్వాలి .
- వచ్చిన పిండి ముద్దను వర్మిసెల్లి గొట్టంలో పెట్టుకొని ప్లాస్టిక్ కవర్ మీద వత్తుకోవాలి .
- వీటిని 2-3 రోజులు ఆరనివ్వాలి.