రాగి అంబలి

e-science communication
0

 

రాగి అంబలి



కావలసిన పదార్థాలు :

రాగిపండి                      

-      50 గ్రా.

ఉల్లి తరుగు                   

-      50 గ్రా.

పచ్చిమిర్చి తరుగు           

-      2.5 గ్రా.

జీలకర్ర పొడి                  

-      2.5 గ్రా.

కరివేపాకు                    

-      1 రెమ్మ

ఉప్పు                        

-      తగినంత

తగినంత కొత్తిమీర           

-      5 గ్రా.

మజ్జిగ                        

-      200 మి.ల్లీ

నీరు                          

-      500 మి.ల్లీ

 

తయారు చేయు విధానం :

Ø ఒక 100 మి.ల్లీ నీళ్ల లో రాగివిండి జారుగా కలుపుకోవాలి. గిన్నెలో మిగతానీటిని మరిగించాలి. మరుగుతున్న రాగిపిండి నీళ్లలో పోసుకొని, బాగా కలుపుకొని 6-7 నిమిషాలు బాగా ఉడక పెట్టుకోవాలి. ఉడుకుతున్నంత సేవు ఉండకట్టకుండా కలియబెడుతూనే ఉండాలి.

Ø చల్లార్చుకున్న తరువాత మజ్జిగ, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర, కరివేపాకు కలుపుకోవాలి. దీనిలో కొంచెం నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.

Post a Comment

0Comments
Post a Comment (0)