రాగి లడ్డు

e-science communication
0

 

రాగి లడ్డు





కావలసిన పదార్థాలు :

రాగిపిండి                     

-      100 గ్రా.

బెల్లం                         

-      100 గ్రా.

వేయించిన నువ్వులు      

-      50 గ్రా.

నెయ్యి                     

-      10 మి.ల్లీ

యాలకుల పొడి           

-      2.5 గ్రా.

జీడిపప్పు, కిస్‌మిస్‌       

-      25 గ్రా.

 

తయారి విధానం :

Ø రాగి పిండిని దోరగా వేపుకోవాలి.

Ø జీడిపప్పు, కిస్‌మిస్‌లను నెయ్యిలో వేయించాలి.

Ø  మిక్సీలో నువ్వులు వేసుకొని బరకగా చేసుకోవాలి. దీనిలోనే మెత్తగా చేసుకున్న బెల్లం, యాలకుల పొడి వేసుకొని, మెత్తగా చేసుకోవాలి.

Ø పైన తయారైన మిశ్రమాన్ని రాగిపిండిలో వేసుకొని, దీనిలో జీడిపప్పు, కిస్‌మిస్‌ కూడా వేసి చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలు చుట్టాలి.

Ø లడ్డూలు చుట్టుకున్న తర్వాత వీటిని నువ్వులలో దొర్లించాలి.

                           

Post a Comment

0Comments
Post a Comment (0)