సజ్జ అప్పాలు

e-science communication
0

  



సజ్జ అప్పాలు





   కావలసిన పదార్థాలు

   సజ్జ పిండి    - 150 గ్రా.

   మైదా పిండి   - 25 గ్రా.

   ఉప్పు        - రుచికి సరిపడా

   నూనె       - వేయించడానికి సరిపడా

   బెల్లం       - 50 గ్రా.

   నీళ్ళు   - 100 మి. లీ.

     తయారీ విధానము

  •        మైదా , సజ్జ పిండి రెండు జల్లించి కలిపాలి.
  •      బెల్లాన్ని తురుముకొని, పిండిలో తురిమిన బెల్లాన్ని , బేకింగ్ సోడా , ఉప్పు ,               తగినన్ని నీళ్ళు పోసి గరిట జారుగా కలపాలి.
  •      20 ని ||లు ప్రక్కన ఉంచాలి. కాగుతున్న నూనెలో ఒక గరిటె  పిండి పోసి                      రెండువైపులా వేయించుకోవాలి.


Post a Comment

0Comments
Post a Comment (0)